Posts

Showing posts from November, 2010

What is Pixel?

It is an addressable image element. For Telugu Pixel అనేది image యొక్క అతి చిన్న పదార్ధము, దేనికి ఇతే address ఉంటుందో. ఈ address ద్వార మనము ఆ చిన్ని పదార్ధము యొక్క స్థలాన్ని కానీ విలువలని కానీ తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది.  

What is Gray Scale?

The amplitude of f at any point (x,y) is called gray scale or intensity or brightness of the image at that point. For Telugu : ఇక్కడ amplitude అంటే విస్తారము. intensity అంటే తీవ్రత లేక శక్తి. ఒక image యొక్క ఏదేని ఒక point (x,y) వద్ద f యొక్క విస్తారాన్ని gray scale లేక తీవ్రత అని అంటాము.

Difference between Vector and Scalar.

Vector is consists of Magnitude and Direction. But whereas Scalar consists of Only Magnitude