What is an Image?

Image may be defined as 2-dimensional intensity function f(x,y) where x,y are the spatial coordinates.
For telugu people:

Intensity:   తీవ్రత, శక్తీ

x,y అనే ఈ coordinates కి రేంజ్ మనం తీసుకున్న ఇమేజ్ బట్టి వుంటుంది. ఉదాహరణకి మనం కానీ 160 x 160 రిసోల్యుషన్ తో వున్నా బొమ్మని కానీ తీసుకుంటే అప్పుడు x, y రేంజ్ 160 మరియు 160 గా వుంటుంది.

Comments

Popular posts from this blog

Matlab code to get negative of an image

To find the MSE value

Example for simple function with two parameters in matlab